మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Kumari Stotram – శ్రీ కుమారీ స్తోత్రం


జగత్పూజ్యే జగద్వంద్యే సర్వశక్తిస్వరూపిణి |
పూజాం గృహాణ కౌమారి జగన్మాతర్నమోఽస్తు తే || 1 ||

త్రిపురాం త్రిగుణాధారాం త్రివర్గజ్ఞానరూపిణీమ్ |
త్రైలోక్యవందితాం దేవీం త్రిమూర్తిం పూజయామ్యహమ్ || 2 ||

కలాత్మికాం కలాతీతాం కారుణ్యహృదయాం శివామ్ |
కల్యాణజననీం దేవీం కల్యాణీం పూజయామ్యహమ్ || 3 ||

అణిమాదిగుణాధరామకారాద్యక్షరాత్మికామ్ |
అనంతశక్తికాం లక్ష్మీం రోహిణీం పూజయామ్యహమ్ || 4 ||

కామచారీం శుభాం కాంతాం కాలచక్రస్వరూపిణీమ్ |
కామదాం కరుణోదారాం కాలికాం పూజయామ్యహమ్ || 5 ||

చండవీరాం చండమాయాం చండముండప్రభంజినీమ్ |
పూజయామి సదా దేవీం చండికాం చండవిక్రమామ్ || 6 ||

సదానందకరీం శాంతాం సర్వదేవనమస్కృతామ్ |
సర్వభూతాత్మికాం లక్ష్మీం శాంభవీం పూజయామ్యహమ్ || 7 ||

దుర్గమే దుస్తరే కార్యే భవదుఃఖవినాశినీమ్ |
పూజయామి సదా భక్త్యా దుర్గాం దుర్గార్తినాశినీమ్ || 8 ||

సుందరీం స్వర్ణవర్ణాభాం సుఖసౌభాగ్యదాయినీమ్ |
సుభద్రజననీం దేవీం సుభద్రాం పూజయామ్యహమ్ || 9 ||

ఇతి శ్రీ కుమారీ స్తోత్రమ్ |

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.